Rapido Ownly Food Delivery : హైదరాబాద్‌లో 'రాపిడో' ఫుడ్ డెలివరీ సేవలు షురూ - బెనిఫిట్ ఏంటో తెలుసా..?
భారతదేశం, సెప్టెంబర్ 25 -- Rapido Ownly Food Delivery Hyderabad : 'రాపిడో' ఫుడ్ డెలివరీ రంగంలో సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే బెంగళూరులో విజయవంతంగా నడుస్తున్న తమ ప్రత్యేక ఫుడ్ డెలివరీ యాప్ 'ఓన్లీ' (Ownly) సేవలను శుక్రవారం నుంచి హైదరాబాద్‌లోనూ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది.
కర్ణాటక రాజధాని బెంగళూరు తర్వాత ఈ యాప్ అందుబాటులోకి వచ్చిన రెండో నగరం హైదరాబాద్ కావడం విశేషం. వచ్చే అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే త్రైమాసికంలో దేశంలోని అన్ని ప్రధాన మెట్రో నగరాలకు ఈ సేవలను విస్తరించాలని సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఈ సందర్భంగా రాపిడో, ఓన్లీ సహ వ్యవస్థాపకుడు అరవింద్ సంక మాట్లాడుతూ.. "మొదటి రెండు నగరాల్లో వచ్చిన స్పందన ఆధారంగా, వచ్చే త్రైమాసికంలో 'ఓన్లీ' సేవలను అన్ని మెట్రో నగరాలకు విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్నాం. బెం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.