Rape case : 'నిర్భయ' ఘటన రిపీట్- కదులుతున్న బస్సులో 16ఏళ్ల బాలికపై అత్యాచారం!
భారతదేశం, ఆగస్టు 31 -- దిల్లీలో 2012లో దేశాన్ని కుదిపేసిన 'నిర్భయ' దారుణాన్ని గుర్తుచేస్తూ గ్రేటర్ నోయిడాలో మరో ఘోరం వెలుగుచూసింది. కదులుతున్న ప్రైవేట్ స్లీపర్ బస్సులో 16ఏళ్ల బాలికపై బస్సు డ్రైవర్, కండక్టర్ దారుణంగా సమూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గంటల వ్యవధిలోనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
ఉత్తరప్రదేశ్లోని మైన్పురి ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలిక చదువు విషయంలో తల్లి కోప్పడటంతో మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా నోయిడా సెక్టార్ 63లో నివసిస్తున్న బంధువుల ఇంటికి బయలుదేరింది. ఆగస్టు 4న రాత్రి 9 గంటల సమయంలో కుండపోత వర్షం పడుతుండగా గ్రేటర్ నోయిడాలోని దట్టమైన చీకటితో నిండిన 'పరీ చౌక్' వద్ద ఆ బాలిక బస్సు దిగింది. అక్కడి నుంచి తాను వెళ్లాల్సిన ప్రదేశం ఇంకా 35 కిలోమీటర్ల దూరంలో ఉంది.
అద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.