Ranveer Allahbadia: ఓటీటీ నటితో యూట్యూబర్ రణ్‌వీర్ ప్రేమాయణం- రొమాంటిక్ ఫొటోలతో పరిచయం- జూహీ భట్ క్రేజ్ ఇదే!
భారతదేశం, ఏప్రిల్ 28 -- YouTuber Ranveer Allahbadia Introduce Lover Juhi Bhatt: ప్రముఖ యూట్యూబర్, పాడ్‌కాస్టర్ రణ్‌వీర్ అల్లాబాడియా (BeerBiceps) తన ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. గత కొంతకాలంగా నెట్టింట సాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ ఓటీటీ నటి జూహీ భట్‌ను తాను ప్రేమిస్తున్నట్లు రొమాంటిక్ ఫోటోలతో సహా వెల్లడించారు రణ్‌వీర్.
తన వ్యక్తిగత విషయాలను చాలా గోప్యంగా ఉంచే రణ్‌వీర్, ఈసారి మాత్రం ఏకంగా కెన్యాలోని మాసాయ్ మారా నేషనల్ పార్క్ నుంచి రొమాంటిక్ ఫోటోలను షేర్ చేశారు. "సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు.. వీటన్నిటి మధ్యలో ప్రపంచంలోని ప్రతికూలతలను తన వెలుగుతో కాల్చేసే వ్యక్తిని ఎప్పుడైనా కలిశారా? నేను కలిశాను" అంటూ తన మనసులోని మాటను బయటపెట్టారు రణ్‌వీర్.
'హార్డ్ లాంచ్ ఫ్రమ్ ది మారా' అనే హ్యాష్ ట్యాగ్‌తో తమ బంధాన్ని అఫీషియల్‌గా కన్ఫర్మ్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.