Randeep Hooda: షూటింగ్ నుంచి అయ్యే లీకులన్నీ కావాలని చేసేవే- హీరో రణదీప్ హుడా కామెంట్స్- మరోలా బాధపడిన ఓటీటీ డైరెక్టర్
భారతదేశం, మే 14 -- Randeep Hooda On Shooting Set Leaks: ఒక సినిమాను తెరకెక్కించడానికి దర్శకులు, నిర్మాతలు ఏళ్ల తరబడి కష్టపడతారు. నటీనటుల లుక్స్ నుంచి లొకేషన్ల వరకు ప్రతిదీ రహస్యంగా ఉంచాలని భావిస్తారు. కానీ, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని షూటింగ్ మొదలైన కొన్ని రోజులకే సెట్స్ నుంచి ఫోటోలు బయటకు వచ్చేస్తున్నాయి.
రణ్బీర్ కపూర్ 'రామాయణ' నుంచి షారుఖ్ ఖాన్ 'కింగ్' వరకు దాదాపు అన్ని భారీ ప్రాజెక్ట్ సినిమాలు ఈ లీకుల బెడదను ఎదుర్కొన్నాయి. తాజాగా బాలీవుడ్ హీరో రణదీప్ హుడా నటించిన ఓటీటీ సిరీస్'ఇన్స్పెక్టర్ అవినాష్ సీజన్ 2' కూడా ఇదే సమస్యను చవిచూసింది.
అయితే, ఈ లీకులపై రణదీప్ హుడా స్పందిస్తూ విభిన్నమైన వాదనను వినిపించారు. "షూటింగ్ సెట్స్ నుంచి సీన్లు లీక్ అవడం చాలా విషాదకరం. కానీ వాటిలో లీకులన్నీ ప్రమాదవశాత్తు జరుగుతాయని నేను అనుకోను. వీటి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.