Ranbir Kapoor: నెలకు 11 లక్షల అద్దె, వాస్తును లీజుకు తీసుకున్న రణ్‌బీర్ కపూర్- 250 కోట్ల బంగ్లాలో అలియా భట్‌తో కాపురం
భారతదేశం, మే 22 -- Ranbir Kapoor Vastu Building Lease And Rent: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఒక సంచలన డీల్ కుదుర్చుకున్నారు. ముంబైలోని అత్యంత విలాసవంతమైన ప్రాంతమైన బాంద్రా వెస్ట్, పాలి హిల్‌లో ఉన్న తన పాత అపార్ట్మెంట్ 'వాస్తు'ను ఆయన లీజుకు ఇచ్చారు. ఈ ఫ్లాట్‌కు నెలకు ఏకంగా రూ. 11 లక్షల అద్దె లభించనుంది.
రియల్ ఎస్టేట్ డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ ద్వారా ఈ ఆసక్తికరమైన వివరాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ముంబైలో సెలబ్రిటీల ఇళ్లకు ఉన్న డిమాండ్‌ను ఈ ఒప్పందం మరోసారి నిరూపించింది. 'వాస్తు' బిల్డింగ్‌లోని ఏడో అంతస్తులో ఉన్న ఈ లగ్జరీ ఫ్లాట్ 2,460 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. దీనిని రామాయణం హీరో రణ్‌బీర్ కపూర్ 2016లో రూ. 35 కోట్లకు కొనుగోలు చేశారు.
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ భార్య, ప్రముఖ ఇంటీరియర్ డి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.