Rana Daggubati: ఇండీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా రానా దగ్గుబాటి- 15 అంతర్జాతీయ అవార్డులు పొందిన షేఫ్ ఆఫ్ మోమో ఇవాళ రిలీజ్
భారతదేశం, మే 29 -- Rana Daggubati Releasing Shape Of Momo Indie Movie: భారతీయ చలనచిత్ర రంగంలో అగ్ర నిర్మాణ సంస్థల వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో రానా దగ్గుబాటి. కేవలం కమర్షియల్ సినిమాలకే పరిమితం కాకుండా వైవిధ్యమైన కంటెంట్‌ను ప్రోత్సహించడంలో దగ్గుబాటి రానా ఎప్పుడూ ముందే ఉంటారు.
ప్రస్తుతం రానా నేతృత్వంలోని 'స్పిరిట్ మీడియా' మన దేశంలో ఇండీ (ఇండిపెండెంట్) సినిమాలకు ఒక సరికొత్త వేదికగా మారుతోంది. ఎలాంటి స్టార్ కాస్టింగ్ లేకుండా, కేవలం కథనే నమ్ముకుని వచ్చే చిన్న చిత్రాలను సపోర్ట్ చేస్తూ వాటిని థియేటర్ల వరకు తీసుకురావడానికి స్పిరిట్ మీడియా గట్టిగా ప్రయత్నిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా వివిధ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రశంసలు అందుకున్న చిత్రాలను, మన నేటివిటీకి దగ్గరగా ఉండే నిజాయితీ గల కథలను సామాన్య ప్రేక్షకుడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.