Rana Ameer Log: ముగ్గురు గల్లీ దోస్తుల కథ- అమీర్ లోగ్ రైట్స్ కొనేసిన రానా దగ్గుబాటి- రెండు రాష్ట్రాల్లో భారీ రిలీజ్!
భారతదేశం, జూలై 2 -- Rana Daggubati Buys Ameer Log Theatrical Rights: తెలుగు సినీ పరిశ్రమలో వైవిధ్యమైన కంటెంట్‌ను, చిన్న చిత్రాలను ప్రోత్సహించడంలో హీరో, నిర్మాత రానా దగ్గుబాటి ఎప్పుడూ ముందుంటారు. తాజాగా ఆయన మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు.
సరికొత్త కాన్సెప్ట్‌తో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన 'అమీర్ లోగ్' సినిమా థియేట్రికల్ హక్కులను రానాకు చెందిన 'స్పిరిట్ మీడియా' కైవసం చేసుకుంది. కంటెంట్ ఉన్న చిన్న సినిమాలకు పెద్ద బ్యానర్ తోడైతే థియేటర్లలో వాటి రేంజ్ ఎలా మారుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమాకు స్పిరిట్ మీడియా అండ దొరకడంతో టాలీవుడ్ వర్గాల్లో పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.
హైదరాబాద్ గల్లీల్లో పెరిగిన ముగ్గురు స్నేహితుల చుట్టూ అమీర్ లోగ్ సినిమా కథ తిరుగుతుంది. వారి జీవిత ప్రయాణం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.