Ramya Krishnan: పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేసుంటే బాగుండేది, ఆయన మాట నేనే వినలేదు- భర్తతో విడాకుల వార్తలపై రమ్యకృష్ణ
భారతదేశం, నవంబర్ 16 -- Ramya Krishnan About Marriage With Krishna Vamsi: టాలీవుడ్లో మోస్ట్ టాలెంటెడ్ కపుల్స్ అనగానే క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ, అగ్ర నటి రమ్యకృష్ణ పేర్లు గుర్తొస్తాయి. అయితే కొన్నేళ్లుగా వీరిద్దరూ విడిపోయారంటూ ఫిలింనగర్ వర్గాల్లో, సామాజిక మాధ్యమాల్లో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.
కృష్ణవంశీ హైదరాబాద్లో ఉంటుంటే, రమ్యకృష్ణ చెన్నైలో నివసిస్తుండటం ఈ అనుమానాలకు మరింత ఆజ్యం పోసింది. ఎట్టకేలకు ఈ ఊహాగానాలపై రమ్యకృష్ణ పూర్తి స్పష్టత ఇచ్చారు. తాము వంద శాతం కలిసే ఉన్నామని తేల్చిచెప్పారు.
తాజాగా 'రా టాక్స్ విత్ వీకే' (Raw Talks with VK) పాడ్కాస్ట్లో పాల్గొన్న రమ్యకృష్ణ తన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. భార్యాభర్తలు ఒకే ఇంట్లో ఉంటేనే బంధం నిలబడుతుందన్న పాత ఆలోచనలను పక్కన పెట్టి, తమ సౌలభ్యం కో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.