Ramoji Excellence Awards 2026 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా రామోజీరావు జయంతి
భారతదేశం, నవంబర్ 16 -- దివంగత మీడియా దిగ్గజం, రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు స్మారకార్థం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి ఏటా ఆయన జయంతిని 'రాష్ట్ర పండుగ'గా అధికారికంగా నిర్వహిస్తామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విజయవాడలో రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డులు - 2026 ప్రదానోత్సవ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా, సీఎం చంద్రబాబు విశిష్ట అతిథిగా హాజరయ్యారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
రామోజీరావు 90వ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుకలో అమిత్ షా, చంద్రబాబులు ఆయనతో తమకున్న అనుబంధాన్ని, పాత్రికేయ, సినీ రంగాలకు ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తుచేసుకున్నారు.
రామోజీరావు భౌతికంగా మన మ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.