Ramayana Trailer: విజువల్ వండర్ 'రామాయణ' ట్రైలర్ రిలీజ్- గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో- అదొక్కటే మిస్సింగ్!
భారతదేశం, జూలై 30 -- Ramayana Trailer: భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో, గ్లోబల్ విజువల్ ప్రమాణాలతో తెరకెక్కుతున్న చిత్రం 'రామాయణ' (Ramayana). 'దంగల్' ఫేమ్ నితేష్ తివారీ దర్శకత్వంలో ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ అధినేత నమిత్ మల్హోత్రా నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ పౌరాణిక మహాకావ్యం మొదటి భాగం (Part 1) కి సంబంధించిన ట్రైలర్‌ను బ్రహ్మముహూర్తాన మేకర్స్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు.
అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన రామాయణ ట్రైలర్ వచ్చేసింది. ఇవాళ (జూలై 30) బ్రహ్మ ముమూర్తంలో ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. గతంలో వచ్చిన టీజర్‌పై వచ్చిన విమర్శలను పరిగణనలోకి తీసుకుని, అత్యున్నత క్వాలిటీతో కట్ చేసిన ఈ ట్రైలర్ సినీ ప్రియులకు గూస్బంప్స్ తెప్పిస్తోంది.
ట్రైలర్ ప్రారంభంలోనే రావణాసురుడు (యష్) ఒక రాజభవన ద్వారాన్ని తట్టి, భయాందోళనల మధ్య "ఇది...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.