భారతదేశం, జూలై 25 -- Ramayana Promotions: బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, విజనరీ డైరెక్టర్ నితీష్ తివారీ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ ఎపిక్ మూవీ 'రామాయణం' (Ramayana) ఇండియన్ సినిమా హిస్టరీలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది. ఈ రెండు భాగాల విజువల్ వండర్ ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను హాలీవుడ్ దిగ్గజ సంస్థ 'సోనీ పిక్చర్స్' (Sony Pictures) దక్కించుకుంది.

హాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ విజువల్ వండర్‌ను గ్లోబల్ మార్కెట్‌లో రిలీజ్ చేసేందుకు సోనీ పిక్చర్స్ పక్కా ప్లాన్ సిద్ధం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రమోషన్ల కోసం ఏకంగా రూ. 375 కోట్లు కేటాయించడం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని షాక్‌కు గురిచేస్తోంది.

ఈ రామాయణ సినిమా ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కోసం సోనీ పిక్చర్స్ ఏకంగా రూ. 235 కోట్లు ఖ...