Ramayana Promotions: సినిమా ప్రమోషన్లకే రూ.375 కోట్లు.. ఇదో గ్లోబల్ రికార్డు.. రామాయణ మేకర్స్ ప్లాన్ మామూలుగా లేదుగా!
భారతదేశం, జూలై 25 -- Ramayana Promotions: బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, విజనరీ డైరెక్టర్ నితీష్ తివారీ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ ఎపిక్ మూవీ 'రామాయణం' (Ramayana) ఇండియన్ సినిమా హిస్టరీలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది. ఈ రెండు భాగాల విజువల్ వండర్ ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను హాలీవుడ్ దిగ్గజ సంస్థ 'సోనీ పిక్చర్స్' (Sony Pictures) దక్కించుకుంది.
హాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ విజువల్ వండర్‌ను గ్లోబల్ మార్కెట్లో రిలీజ్ చేసేందుకు సోనీ పిక్చర్స్ పక్కా ప్లాన్ సిద్ధం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రమోషన్ల కోసం ఏకంగా రూ. 375 కోట్లు కేటాయించడం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని షాక్‌కు గురిచేస్తోంది.
ఈ రామాయణ సినిమా ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కోసం సోనీ పిక్చర్స్ ఏకంగా రూ. 235 కోట్లు ఖ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.