Ramayana OTT: రామాయణం 2 వేల కోట్లు కొల్లగొడుతుంది, ఓటీటీ చేతుల్లో చిక్కుకోలేదు.. నిర్మాత దిల్ రాజు కామెంట్స్
భారతదేశం, నవంబర్ 15 -- Dil Raju About Ramayana OTT Deal And Collection: బాక్సాఫీస్ వద్ద 'రామాయణం' జైత్రయాత్ర కొనసాగుతోంది. నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్ల వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది.
తెలుగు రాష్ట్రాల్లో రామాయణం సినిమాను పంపిణీ చేసిన తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TFDC) ఛైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు తాజాగా హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. రామాయణం సినిమా సాధించిన భారీ విజయం, భవిష్యత్ కలెక్షన్ల అంచనాలతో పాటు పలు వివాదాలపై ఆయన స్పష్టత ఇచ్చారు.
నవంబర్ 5న థియేటర్లలో విడుదలైన 'రామాయణ'కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ పౌరాణిక కథలకు ఎప్పుడూ ఉండే ప్రత్యేక ఆదరణ ఈ చిత్రానికి బాగా కలిసొచ్చింది. సినిమా వసూళ్ల వేగంపై దిల్ రాజు ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.