Ramayana Collections: రామాయణం సినిమాకు తొలిరోజు 160 కోట్లు- పాజిటివ్ రివ్యూలతో కూడా దాటని ప్రభాస్ ఆదిపురుష్ కలెక్షన్స్
భారతదేశం, నవంబర్ 6 -- Ramayana 1st Day Worldwide Box Office Collection: భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిన పౌరాణిక దృశ్యకావ్యం 'రామాయణం' థియేటర్లలోకి అడుగుపెట్టింది. నితేష్ తివారీ దర్శకత్వంలో రూ.1600 కోట్ల భారీ వ్యయంతో రూపొందిన ఈ చిత్రం దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా నిన్న గురువారం (నవంబర్ 5) విడుదలయింది.
విడుదలైన మొదటి రోజే విశేష ప్రజాదరణ పొందుతూ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది రామాయణ పార్ట్ 1. టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు విదేశాల్లోనూ ఈ సినిమాకి మొదటి రోజు హౌస్ఫుల్ కలెక్షన్లు నమోదయ్యాయి.
విజయదశమి రోజు నుంచే ప్రారంభమైన రామాయణం సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ సరికొత్త చరిత్ర సృష్టించాయి. ప్రదర్శనకారులు, పంపిణీదారుల నడుమ ఉన్న వివాదాలు తొలగిపోవడంతో అడ్వాన్స్ బుకింగ్స్ జోరందుకున్నాయి.
చిత్రం విడుదల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.