Ramayana Collection: 1500 కోట్లు దాటేసిన రామాయణం- ధురంధర్ 2 లైఫ్‌టైమ్ కలెక్షన్స్ అవుట్- నిర్మాత నమిత్ ఏమన్నారంటే?
భారతదేశం, నవంబర్ 19 -- Ramayana 14 Days Worldwide Collection: భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన 'రామాయణం' బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. నితేష్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, తెలుగు ప్రేక్షకుల అభిమాన హీరోయిన్ సాయి పల్లవి సీతగా, 'కేజీఎఫ్' స్టార్ యశ్ రావణుడిగా నటించిన ఈ చిత్రం థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోంది.
రెండో వారంలో రోజువారీ వసూళ్లు కాస్త నెమ్మదించినా, తాజాగా రామాయణం సినిమా మరో భారీ మైలురాయిని దాటింది. దేశవ్యాప్తంగా రూ.840 కోట్ల మార్కును అధిగమించి గతంలో సంచలనం సృష్టించిన 'ధురంధర్' సినిమా లైఫ్‌టైమ్ నెట్ కలెక్షన్లను వెనక్కి నెట్టింది.
ప్రముఖ బాక్సాఫీస్ ట్రాకింగ్ సంస్థ నివేదిక ప్రకారం, 'రామాయణం' విడుదలైన 14వ రోజు దేశవ్యాప్తంగా రూ.23.20 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. దీపావళి సెలవుల ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.