Ramayana Collection: ఒక్కసారిగా ఊపందుకున్న రామాయణం కలెక్షన్స్- 4 డేస్, 500 కోట్లు- ఆదిపురుష్ లైఫ్‌టైమ్ రికార్డు నేలమట్టం
భారతదేశం, నవంబర్ 9 -- Ramayana 4 Days Worldwide Collection: బాలీవుడ్ డైరెక్టర్ నితేష్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న పౌరాణిక దృశ్యకావ్యం 'రామాయణ పార్ట్ 1' గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తోంది. విడుదలైన మొదటి రెండు రోజులు కాస్త నిలకడగా సాగిన బాక్సాఫీస్ ప్రయాణం, వీకెండ్ నాటికి ఒక్కసారిగా ఊపందుకుంది.
దీపావళి పండగ సెలవులు తోడవడంతో శని, ఆదివారాల్లో ప్రేక్షకులు రామాయణం సినిమా థియేటర్లకు పోటెత్తారు. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే రామాయణ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 507 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.
నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మొదటి రోజు రూ. 128 కోట్ల గ్రాస్ రాబట్టింది. ప్రమోషన్ల స్థాయిలో పోలిస్తే మొదటి రోజు వసూళ్లు కొంతవరకు తక్కువగా ఉన్నాయనే ప్రచారం జరిగింది. యశ్ లాంటి పాన్-ఇండియా స్టార్ ఉన్నప్పట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.