Ramayana Collection: ఒక్కరోజే 83 కోట్లు- నితేష్ తివారీ రామాయణంకు 3 రోజుల్లో 375 కోట్లు- కానీ, ఇవాళ మాత్రం ఆ ఎఫెక్ట్!
భారతదేశం, నవంబర్ 8 -- Ramayana 3 Days Worldwide Collection: భారతీయ చిత్రసీమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన పౌరాణిక దృశ్యకావ్యం 'రామాయణ: పార్ట్ 1' థియేటర్లలో కలెక్షన్ల జాతర సృష్టిస్తోంది. నితేష్ తివారీ దర్శకత్వంలో విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 5న (గురువారం) విడుదలై మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద జైత్రయాత్ర కొనసాగిస్తోంది.
రెండో రోజు శుక్రవారం (నవంబర్ 6) కలెక్షన్లలో కొంత తగ్గుముఖం కనిపిచినా, శనివారం (నవంబర్ 7) నాటికి రికార్డు స్థాయి వసూళ్లతో పుంజుకుని ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది రామాయణం సినిమా.
మూడు రోజుల వ్యవధిలోనే భారత్‌లో రామాయణ చిత్రం రూ. 182.70 కోట్ల నెట్ కలెక్షన్స్ (రూ. 218.25 కోట్ల గ్రాస్) రాబట్టింది. తొలి రోజు గురువారం (నవంబర్ 5) దేశవ్యాప్తంగా రూ. 64.85 కోట్ల నెట్ రాబట్టిన రామాయణం సినిమా శుక్రవారం నాటికి 25.9 శా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.