Ramayana: రిలీజ్కు 10 రోజుల ముందే రామాయణం ప్రభంజనం- సాధారణ షోల కంటే 400% ఎక్కువ బుకింగ్స్- టికెట్ 1000 అయినా తగ్గేదేలే!
భారతదేశం, అక్టోబర్ 25 -- Ramayana Part 1 Advance Booking 400%: భారతీయ చలనచిత్ర రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'రామాయణం పార్ట్-1'. నితేష్ తివారీ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ విజువల్ వండర్పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న రామాయణ పార్ట్ 1 సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ విజయదశమి పండుగ సందర్భంగా ప్రారంభమయ్యాయి. బుకింగ్స్ మొదలైన ఐదు రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం తన దూకుడును ప్రదర్శిస్తోంది. ప్రీ-సేల్స్ రూపంలోనే మైలురాళ్లను దాటుకుంటూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
విడుదలకు ఇంకా పది రోజుల సమయం ఉండగానే 'రామాయణం' చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే ఏకంగా రూ. 8.72 కోట్ల మార్కును అందుకుంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా దాదాపు 2 లక్షలకు పైగా టికెట్ల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.