Ramayana: రావణ-జటాయువు యుద్ధం సీన్‌కి ఆరున్నరేళ్లు పట్టింది, పుష్పక విమానానికి 50 డిజైన్లు-రామాయణ దర్శకుడు నితేశ్ తివారీ
భారతదేశం, నవంబర్ 2 -- Ramayana Director Nitesh Tiwari On Ravana Jatayu Fight Scene: భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్, అత్యాధునిక సాంకేతికతతో తెరకెక్కుతున్న అరుదైన ఎపిక్ డ్రామా 'రామాయణం'. 'దంగల్' వంటి ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్ అందించిన దర్శకుడు నితేశ్ తివారీ ఈ పౌరాణిక ఘట్టాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు.
రామాయణ పార్ట్ 1 సినిమా నిర్మాణంలో పడుతున్న శ్రమను, విజువల్ ఎఫెక్ట్స్ వెనుక ఉన్న కష్టాన్ని ఇటీవల శ్రేయాస్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ నితేశ్ తివారీ పంచుకున్నారు. ఒక్క యాక్షన్ సీక్వెన్స్ పూర్తి చేయడానికే ఏళ్ల తరబడి కష్టపడాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
రామాయణంలో రావణాసురుడు సీతను అపహరించి తీసుకెళ్లే సమయంలో జటాయువు అడ్డుపడే ఘట్టం అత్యంత కీలకమైనది. ఈ ఘట్టాన్ని తెరపై చూపించడానికి చిత్రబృందం ఏకంగా ఆరున్నర ఏళ్ల పాటు శ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.