Ramayana: రామాయణ మూవీలో బిగ్ థ్రిల్.. 7 పాత్రల్లో ఒకే ఒక్క నటుడు.. యశ్‌తో సీన్లు వేరే లెవల్.. అతను ఎవరంటే?
భారతదేశం, ఆగస్టు 13 -- Ramayana: ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న డ్రీమ్ ప్రాజెక్ట్ మూవీ 'రామాయణ' (Ramayana). నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ పౌరాణిక కావ్యంలో శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి, రావణాసురుడిగా కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్నారు. ఇప్పటికే రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ సినిమా నుంచి ఏ చిన్న వార్త బయటకు వచ్చినా నెట్టింట క్షణాల్లో వైరల్ అవుతోంది.
ఈ క్రమంలో రామాయణ సినిమా గురించి నటుడు చేతన్ హన్స్ రాజ్ (Chetan Hansraj) ఒక ఇంటర్వ్యూలో సంచలన విషయాలు పంచుకున్నారు. ఈ పౌరాణిక చిత్రంలో తాను ఏకంగా ఏడు విభిన్నమైన క్యారెక్టర్లలో అలరించబోతున్నానని, ఇది తన కెరీర్లోనే అత్యంత అరుదైన మైలురాయి వంటి అనుభవమని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
రామాయణ సినిమాలో చేతన్ హన్స్ రాజ్ పోషిస్తున్న పాత్రల వి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.