Ramappa Temple Somasutram : రామప్పలో అద్భుతం ఆవిష్కృతం - 300 ఏళ్ల తర్వాత 'సోమసూత్రం' పునరుద్ధరణ
భారతదేశం, సెప్టెంబర్ 7 -- Ramappa Temple Somasutram Restoration : కాకతీయుల శిల్పకళా ప్రతీక, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన రామప్ప దేవాలయం గర్భగుడిలోని ప్రాచీన 'సోమసూత్రం'ను ASI హైదరాబాద్ బృందం విజయవంతంగా పునరుద్ధరించింది.
రామప్ప దేవాలయంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత పురావస్తు సర్వేక్షణ (ASI) బృందం.. ఒక అరుదైన, అత్యంత కీలకమైన పునరుద్ధరణ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. దేవాలయ గర్భగుడిలో శివలింగానికి నిర్వహించే అభిషేక జలాలు వెలుపలికి ప్రవహించే ప్రాచీన మార్గమైన 'సోమసూత్రం' (అభిషేక జలాల మార్గం) శతాబ్దాలుగా మట్టి, ఇతర వ్యర్థాలతో పూడుకుపోయింది.
ఈ సమస్య కారణంగా స్వామివారికి అభిషేకాలు నిర్వహించడంలో, ఆ జలాలు బయటకు సాఫీగా సాగిపోవడంలో తీవ్ర అంతరాయం ఏర్పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఏఎస్ఐ నిపుణులు.. ప్రాచీన కట్టడానిక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.