Ramani Kalyanam Trailer: కట్నంతోపాటు నలుగురు పిల్లలను ఇస్తా- ఫీల్ గుడ్ ఎమోషనల్‌గా రమణి కళ్యాణం ట్రైలర్!
భారతదేశం, మే 21 -- Ramani Kalyanam Movie Trailer Released: ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు భారీ యాక్షన్, హంగామా కంటే మనసుకు దగ్గరయ్యే కథలకే ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉండే క్లీన్ ఎమోషనల్ ఎంటర్టైనర్స్ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. అలాంటి ఈ సమయంలో తెలుగు తెరపైకి రానున్న ఫీల్‌గుడ్ ఎమోషనల్ మూవీ రమణి కళ్యాణం.
ఇప్పటికే టీజర్, టైటిల్ సాంగ్‌తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా రమణి కళ్యాణం సినిమా. తాజాగా రమణి కళ్యాణం ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పుడు ఆ ట్రైలర్‌తో అంచనాలను మరింత పెంచేసింది ఈ రమణి కళ్యాణం సినిమా.
"కోల్పోయిన ప్రతి వారి దగ్గర ఒక కథ ఉంటుంది" అనే డైలాగ్‌తో మొదలయ్యే రమణి కళ్యాణం ట్రైలర్ మొదటి క్షణం నుంచే కథలోకి తీసుకెళ్లింది. స్టోరీ ఆఫ్ ద సారీ అనే టైటిల్‌తో ఆర్జే సంజన స్టార్ట్ చేసే పోగ్రామ్ ఆ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.