Ramani Kalyanam Review: రమణి కళ్యాణం రివ్యూ- వీల్ చైర్ హీరో, చూపులేని హీరోయిన్- ఎమోషనల్ లవ్ స్టోరీ ఎలా ఉందంటే?
భారతదేశం, మే 22 -- Ramani Kalyanam Review And Rating: సున్నితమైన, హృదయానికి హత్తుకునే ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ 'రమణి కళ్యాణం'. సూర్య వశిష్ట, దీప్షిక చంద్రన్ హీరో హీరోయిన్గా నటించారు. విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కమెడియన్ శ్రీనివాస రెడ్డి కీలక పాత్ర పోషించారు.
నడవలేని అబ్బాయి, చూపులేని అమ్మాయి మధ్య చిగురించిన ప్రేమ బంధాన్ని వెండితెరపై ఆవిష్కరించిన ప్రయత్నమే రమణి కళ్యాణం. ట్రైలర్‌తో మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఇవాళ (మే 22) థియేటర్లలో విడుదల అయింది. మరి ఈ మూవీ ఎలా ఉందో నేటి రమణి కళ్యాణం రివ్యూలో తెలుసుకుందాం.
టైటిల్: రమణి కళ్యాణం
నటీనటులు: సూర్య వశిష్ట, దీప్షిక చంద్రన్, శ్రీనివాస రెడ్డి, కిర్రాక్ సీత, యాంకర్ శ్యామల తదితరులు
కథ, దర్శకత్వం: విజయ్ ఆదిరెడ్డి
సంగీతం : సూరజ్ ఎస్ కురుప్
సి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.