భారతదేశం, మే 22 -- Ramani Kalyanam Review And Rating: సున్నితమైన, హృదయానికి హత్తుకునే ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ 'రమణి కళ్యాణం'. సూర్య వశిష్ట, దీప్షిక చంద్రన్ హీరో హీరోయిన్‌గా నటించారు. విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కమెడియన్ శ్రీనివాస రెడ్డి కీలక పాత్ర పోషించారు.

నడవలేని అబ్బాయి, చూపులేని అమ్మాయి మధ్య చిగురించిన ప్రేమ బంధాన్ని వెండితెరపై ఆవిష్కరించిన ప్రయత్నమే రమణి కళ్యాణం. ట్రైలర్‌తో మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఇవాళ (మే 22) థియేటర్లలో విడుదల అయింది. మరి ఈ మూవీ ఎలా ఉందో నేటి రమణి కళ్యాణం రివ్యూలో తెలుసుకుందాం.

టైటిల్‌: రమణి కళ్యాణం

నటీనటులు: సూర్య వశిష్ట, దీప్షిక చంద్రన్, శ్రీనివాస రెడ్డి, కిర్రాక్ సీత, యాంకర్ శ్యామల తదితరులు

కథ, దర్శకత్వం: విజయ్ ఆదిరెడ్డి

సంగీతం : సూరజ్ ఎస్ కురుప్

సి...