Ram Charan Upasana: రామ్ చరణ్ ఫేవరెట్ ఫుడ్ ఏంటో చెప్పిన ఉపాసన కొణిదెల- అందరికి తెలిసిన వంటకమే- ఆ ఐడియాతోనే బిజినెస్!
భారతదేశం, జూలై 31 -- Upasana About Ram Charan Favourite Food: ప్రపంచవ్యాప్తంగా ఎంతటి విలాసవంతమైన హోటల్లో బస చేసినా, ఎలాంటి నోరూరించే విదేశీ వంటకాలు ఎదురుగా ఉన్నా.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కి మాత్రం మన సౌత్ ఇండియన్ భోజనం పడాల్సిందేనట.
'ఆర్ఆర్ఆర్' సినిమాతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్, తన తిండి అలవాట్లలో మాత్రం ఇప్పటికీ చాలా సింపుల్‌గా ఉంటారని ఆయన సతిమణి ఉపాసన కొణిదెల స్పష్టం చేశారు. 'కర్లీ టేల్స్' టాక్ షోలో పాల్గొన్న ఉపాసన తన భర్త రామ్ చరణ్ ఆహారపు అలవాట్లకు సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు.
విదేశీ పర్యటనల్లో ఎంతటి ఘనమైన విందు ఆరగించినా తర్వాత కూడా రామ్ చరణ్ కచ్చితంగా భారతీయ ఆహారాన్ని వెతుక్కుంటారని ఉపాసన కొణిదెల తెలిపారు.
"ఎంత పెద్ద డిన్నర్ చేసినా సరే.. కాసేపయ్యాక నాకిప్పుడు ఇండియన్ ఫుడ్ కావాలని చరణ్ అడుగుతారు" అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.