భారతదేశం, ఫిబ్రవరి 13 -- మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. జనవరి 31న కవలలకు జన్మనిచ్చిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతులు, తాజాగా తమ చిన్నారుల నామకరణ వేడుకను హైదరాబాద్లోని తమ నివాసంలో అత్యంత సన్నిహితుల మధ్య వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తమ కుమారుడికి 'శివరామ్' అని, కుమార్తెకు 'అన్వీరా దేవి' అని పేరు పెట్టినట్లు ఈ జంట అధికారికంగా ప్రకటించింది.
పిల్లల పేర్ల ఎంపిక గురించి రామ్ చరణ్ మాట్లాడుతూ, ఇది కేవలం పేరు పెట్టడం మాత్రమే కాదని, ఒక ఆధ్యాత్మిక నిర్ణయమని పేర్కొన్నారు.
"పిల్లలకు పేర్లు పెట్టడం మా ఇద్దరికీ చాలా వ్యక్తిగతమైన, ఆధ్యాత్మికమైన విషయం. ఈ ప్రయాణంలో మా తల్లిదండ్రుల సూచనలు మాకు ఎంతో కీలకం. మా కుమారుడి పేరు 'శివరామ్'.. ఇది శివుడు, రాముడు అనే ఇద్దరు దేవుళ్ల ఆదర్శాలకు ప్రతిరూపం. అంతేకాకుండా, మా నా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.