Ram Charan Surgery: ఆస్పత్రిలో రామ్ చరణ్- మరోసారి చేతికి సర్జరీ, షూటింగ్‌లకు బ్రేక్- మళ్లీ ఏం జరిగిందంటే?
భారతదేశం, సెప్టెంబర్ 24 -- Ram Charan Surgery Again In Coimbatore: ఆర్ఆర్ఆర్ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆరోగ్యానికి సంబంధించి ఇటీవల ఇంట్రెస్టింగ్గా మారింది. తాజాగా రామ్ చరణ్ మరోసారి ఆస్పత్రిలో కనిపించడం ఇప్పుటు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
కొన్ని నెలల క్రితం చేతి మణికట్టు గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న రామ్ చరణ్, తాజాగా మరోసారి తమిళనాడులోని కోయంబత్తూరుకు వెళ్లారు. అక్కడ ప్రసిద్ధ గంగా ఆసుపత్రిలో వైద్యులు ఆయన చేతికి అమర్చిన రాడ్లను విజయవంతంగా తొలగించారు.
ఈ ఏడాది జులై నెలలో రామ్ చరణ్ కుడి చేతి మణికట్టుకు తీవ్ర గాయమైంది. ఆ సమయంలో కోయంబత్తూరులోని గంగా హాస్పిటల్ ఆర్థోపెడిక్ విభాగం హెడ్ డాక్టర్ ఎస్. రాజశేఖరన్, అంతర్జాతీయ నిపుణులు డాక్టర్ అలెహాండ్రో బాడియా, డాక్టర్ ప్రవీణ్ భరద్వాజ్‌ల నే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.