భారతదేశం, మార్చి 27 -- మెగా పవర్​ స్టార్​ రామ్​ చరణ్​.. దేశంలో నేడు పరిచయం అవసరం లేని పేరు ఇది! తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా స్టార్​ చిరంజీవి వారసుడిగా అడుగుపెట్టి.. ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్​ చరణ్ ప్రయాణం ఒక అద్భుతం. అయితే రామ్​ చరణ్​ కెరీర్​ని స్టాక్​ మార్కెట్​ ఇన్వెస్ట్​మెంట్​తో ముడిపెడితే, ఎన్నో ఆసక్తికర విషయాలు బయటపడతాయి. ఒక ఇన్వెస్టర్ దృష్టితో చూస్తే.. మెగా పవర్​ స్టార్​ కెరీర్ ఒక పక్కా 'బ్లూ చిప్ స్టాక్' ప్రయాణాన్ని తలపిస్తుంది. స్టాక్ మార్కెట్‌లో లాభనష్టాలు, ఒడిదుడుకులు ఎలా ఉంటాయో.. చరణ్ కెరీర్‌లోనూ అలాగే ఉన్నాయి.

నేడు, మార్చ్​ 27న రామ్​ చరణ్​ పుట్టినరోజు సందర్భంగా.. ఈ గ్లోబల్​ స్టార్​ కెరీర్​ నుంచి నేర్చుకోవాల్సిన కొన్ని స్టాక్​ మార్కెట్​ టిప్స్​ని ఇక్కడ చూసేయండి..

ఒక కంపెనీ మార్కెట్​లోకి వచ్చినప్పుడు ఎంత హైప్ ఉంట...