భారతదేశం, మార్చి 27 -- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. దేశంలో నేడు పరిచయం అవసరం లేని పేరు ఇది! తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా స్టార్ చిరంజీవి వారసుడిగా అడుగుపెట్టి.. ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్ ప్రయాణం ఒక అద్భుతం. అయితే రామ్ చరణ్ కెరీర్‌ని స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్‌తో ముడిపెడితే, ఎన్నో ఆసక్తికర విషయాలు బయటపడతాయి. ఒక ఇన్వెస్టర్ దృష్టితో చూస్తే.. మెగా పవర్ స్టార్ కెరీర్ ఒక పక్కా 'బ్లూ చిప్ స్టాక్' ప్రయాణాన్ని తలపిస్తుంది. స్టాక్ మార్కెట్లో లాభనష్టాలు, ఒడిదుడుకులు ఎలా ఉంటాయో.. చరణ్ కెరీర్లోనూ అలాగే ఉన్నాయి.
నేడు, మార్చ్ 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా.. ఈ గ్లోబల్ స్టార్ కెరీర్ నుంచి నేర్చుకోవాల్సిన కొన్ని స్టాక్ మార్కెట్ టిప్స్‌ని ఇక్కడ చూసేయండి..
ఒక కంపెనీ మార్కెట్లోకి వచ్చినప్పుడు ఎంత హైప్ ఉంట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.