Ram Charan: రామ్ చరణ్‌కు నేషనల్ అవార్డ్ గ్యారంటీ- కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ కామెంట్స్- రవి కిషన్‌ది అదే మాట!
భారతదేశం, మే 26 -- Shiva Rajkumar On Ram Charan In Peddi Press Meet: ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టాలెంట్ ఉన్న దర్శకులను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందే ఉంటారు. 'ఉప్పెన' చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ తన 16వ చిత్రంగా 'పెద్ది' (Peddi) అనే రా అండ్ రస్టిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో నటించిన విషయం తెలిసిందే.
ఈ భారీ పాన్-ఇండియా చిత్రం జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో బెంగళూరులో నిర్వహించిన పెద్ది మూవీ ప్రెస్ మీట్లో పాల్గొన్న కన్నడ సూపర్ స్టార్, కంఠీరవ శివ రాజ్‌కుమార్.. ఈ సినిమా గురించి రామ్ చరణ్ అంకితభావం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
పెద్ది సినిమాలో రామ్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.