Ram Charan: బాక్సాఫీస్ కలెక్షన్ల లెక్కలపై రామ్ చరణ్ క్రేజీ కామెంట్స్.. పెద్ది మూవీ ఆ షాక్ నుంచి గట్టెక్కిస్తుందా?
భారతదేశం, మే 29 -- Ram Charan About Box Office Collection: ప్రస్తుత సినిమా ప్రపంచంలో ఒక చిత్రం ఎంతవరకు విజయం సాధించిందనేది కేవలం బాక్సాఫీస్ వసూళ్ల ఆధారంగానే అంచనా వేస్తున్నారు. కథలో బలం ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే.. వంద కోట్ల క్లబ్, ఐదు వందల కోట్ల క్లబ్ అనే నంబర్ల చుట్టూనే పరిశ్రమ తిరుగుతోంది.
ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ కలెక్షన్లు ఒక నటుడి కెరీర్‌ను ఎలా ప్రభావితం చేస్తాయనే అంశంపై టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ క్రేజీ కామెంట్స్ చేశారు. తన తదుపరి భారీ చిత్రం 'పెద్ది' (Peddi) విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో బాక్సాఫీస్ కలెక్షన్ల ప్రాధాన్యతపై రామ్ చరణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
బాక్సాఫీస్ కలెక్షన్లు ప్రతి నటుడికి ఎంతో కీలకమని రామ్ చరణ్ ఒప్పుకున్నారు. అయితే విజయానికి అది ఒక్కటే కొలమానం కాదని ఆయన అభిప్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.