Ram Charan: జాన్వీ కపూర్ సీన్ల వివాదం- బుచ్చిబాబుతో పెద్ది సినిమా చూసిన రామ్ చరణ్- హీరోల బాధ్యత లేదా అంటూ ప్రశ్నలు!
భారతదేశం, జూన్ 8 -- Ram Charan Buchi Babu Watch Peddi Movie On Sunday: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం 'పెద్ది'. బుచ్చిబాబు సాన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దేవరతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ హీరోయిన్గా చేసింది.
ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన పెద్ది సినిమాలో జగపతి బాబు, శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషించారు. జూన్ 4న థియేటర్లలో భారీ అంచనాలతో విడుదలైన పెద్ది సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో అదరగొడుతోంది.
మంచి టాక్‌తో దూసుకుపోతున్న పెద్దికి జాన్వీ కపూర్‌ను మితిమీరిన స్కిన్ షో సీన్స్ సెక్సువలైజ్డ్గా అభివర్ణిస్తూ పెద్ద వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆదివారం (జూన్ 8) నాడు రామ్ చరణ్ హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌కు వచ్చి అభిమానులతో కలిసి పెద్ది సిని...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.