Rakhi Special Trains 2026 : రాఖీ పండగ వేళ శుభవార్త... విశాఖ - విజయవాడ మధ్య ప్రత్యేక జన సాధారణ్ రైళ్లు.!
భారతదేశం, ఆగస్టు 27 -- రాఖీ పౌర్ణమి పండుగతో పాటు వారాంతపు సెలవుల (వీకెండ్) కారణంగా ప్రయాణికుల నుంచి వచ్చే భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ కోస్తా రైల్వే (విజయవాడ డివిజన్) ప్రయాణికులకు తీపి కబురు అందించింది. విశాఖపట్నం - విజయవాడ మార్గంలో ప్రయాణించే వారి సౌకర్యార్థం ప్రత్యేక 'జన సాధారణ్' ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. 2026 ఆగస్టు 28వ తేదీ నుంచి ఆగస్టు 30వ తేదీ వరకు మొత్తం 3 ట్రిప్పుల పాటు ఈ ప్రత్యేక సేవలు అందుబాటులో ఉంటాయి.
ఈ ప్రత్యేక సర్వీసులు ఆగస్టు 28 నుంచి ఆగస్టు 30 వరకు మొత్తం 3 రోజులు (3 ట్రిప్పులు) ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. సాధారణ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఈ రైలులో 10 జనరల్ సెకండ్ క్లాస్ బోగీలతో పాటు 2 లగేజ్-కమ్-బ్రేక్ వ్యాన్‌లు (SLR) కలిపి మొత్తం 12 ICF కోచ్‌లను ఏర్పాటు చేశారు.
ప్రయాణికుల సౌక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.