Rajya Sabha Polls : రాజ్యసభ ఎన్నికల్లో హైడ్రామా - కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ!
భారతదేశం, జూన్ 10 -- Rajya Sabha polls Madhya Pradesh 2026 : మధ్యప్రదేశ్‌లోని మూడు రాజ్యసభ స్థానాలకు జరగనున్న ఎన్నికలు ఒక్కసారిగా అత్యంత నాటకీయ మలుపు తీసుకున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ లోక్‌సభ సభ్యురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురికావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. అఫిడవిట్లో కీలక సమాచారాన్ని దాచారనే ఆరోపణలపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆమె నామినేషన్‌ను తిరస్కరించారు. జూన్ 18న ఈ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉంది. జూన్ 8తో నామినేషన్ల గడువు ముగియగా, పరిశీలన ప్రక్రియలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి అరవింద్ శర్మ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. మీనాక్షి నటరాజన్ సమర్పించిన పత్రాలను నిశితంగా పరిశీలించిన తర్వాత ఆమె అఫిడవిట్ అసంపూర్తిగా ఉన్నట్లు తేలింది. నామినేషన్‌తో పాటు సమర్పించే ఫారమ్ 26లో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.