Rajinikanth: 24 గంటల్లోనే 20 కోట్లు.. తలైవా రజనీకాంత్ మేనియా!
భారతదేశం, అక్టోబర్ 11 -- Rajinikanth Jailer 2 Advance Booking Collection: బాక్సాఫీస్ వద్ద తలైవా రజనీకాంత్ హవా మళ్లీ మొదలైంది. ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన మాస్ యాక్షన్ థ్రిల్లర్ 'జైలర్ 2' అడ్వాన్స్ బుకింగ్స్‌లో సంచలనాలు సృష్టిస్తోంది. థియేటర్లలో సినిమా విడుదల కావడానికి ఇంకా నాలుగు రోజుల సమయం ఉన్నప్పటికీ, అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసిన కేవలం ఒక్క రోజులోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 20 కోట్లకు పైగా ప్రీ-సేల్స్ వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది.
గతంలో వచ్చిన 'జైలర్' మొదటి భాగం తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన ప్రభంజనం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు దానికి కొనసాగింపుగా వస్తున్న 'జైలర్ 2' పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అక్టోబర్ 10న భారతదేశంలో ముందస్తు టికెట్ బుకింగ్స్ ప్రారంభం కాగా, ఓవర్సీస్లో అంతకంటే ఒక్కర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.