భారతదేశం, మే 3 -- Sundar C About Leaving Rajinikanth Kamal Haasan Movie: దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఇద్దరు ధ్రువతారలు సూపర్ స్టార్ రజనీకాంత్, ఉలగనాయగన్ కమల్ హాసన్ ఒకే తెరపై కనిపిస్తే చూడాలని కోట్లాది మంది అభిమానులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. గత ఏడాది నవంబర్‌లో 'తలైవర్ 173' (వర్కింగ్ టైటిల్) ప్రకటన వచ్చినప్పుడు సౌత్ ఇండియా మొత్తం ఊగిపోయింది.
2027 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేస్తామని డైరెక్టర్, హీరోయిన్ ఖుష్బూ భర్త సుందర్ సీ దర్శకత్వం వహిస్తారని అప్పట్లో అధికారికంగా ప్రకటించారు. అయితే ఆ ప్రకటన వచ్చిన కొన్ని రోజులకే 'అనివార్య కారణాల వల్ల' తాను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు సుందర్ సీ షాక్ ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన ఎందుకు తప్పుకున్నారనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో సుందర్ సి మౌనం వీడి దానికి అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.