Rajasekhar Balakrishna NBK112: బాలకృష్ణను ఢీకొట్టే క్రూరమైన విలన్‌గా రాజశేఖర్? డైరెక్టర్ కొరటాల శివ సంచలన ప్లాన్!
భారతదేశం, అక్టోబర్ 5 -- Rajasekhar As Villain In Balakrishna Koratala NBK112: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'NBK112' చుట్టూ టాలీవుడ్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అమరావతి వేదికగా అట్టహాసంగా ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్, అనౌన్స్మెంట్ రోజు నుంచే ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించింది.
ఈ భారీ కామర్షియల్ ఎంటర్టైనర్కు సంబంధించిన ఒక సంచలన వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో బాలకృష్ణను ఢీకొట్టే పవర్ఫుల్ ప్రతినాయకుడి పాత్ర కోసం సీనియర్ హీరో, 'యాంగ్రీ యంగ్ మేన్' డాక్టర్ రాజశేఖర్‌ను ఎంపిక చేసే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
'అంకుశం', 'ఆగ్రహం' వంటి సినిమాలతో ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన సీనియర్ హీరో రాజశేఖర్, ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.