Rajamouli: రామాయణం, మహాభారతం కథలకు సరైన న్యాయం జరగలేదు, మహేశ్ బాబు 100 శాతం నటిస్తాడనుకున్నా, కానీ: రాజమౌళి కామెంట్స్
భారతదేశం, నవంబర్ 9 -- SS Rajamouli On Ramayana Mahabharatham Mahesh Babu Acting: భారతీయ సినిమా చరిత్రలో తనదైన ముద్ర వేసిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి మరో భారీ సాహసానికి శ్రీకారం చుట్టారు. 'ఆర్ఆర్ఆర్'తో అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా సత్తా చాటిన ఆయన, ఇప్పుడు సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో తెరకెక్కిస్తున్న 'వారణాసి' చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
వారణాసి సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ఇటీవల ఒక అంతర్జాతీయ పాడ్‌కాస్ట్‌తో పాటు అమెరికాలోని పెన్ స్టేట్ యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడేటప్పుడు పంచుకున్నారు డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి.
భారతీయ చిత్రసీమ దశాబ్దాలుగా రామాయణ, మహాభారత కథల ఆధారంగా ఎన్నో సినిమాలు తీసినప్పటికీ, ఆ కావ్యాల స్థాయికి తగ్గట్టుగా వెండితెరపై ఆవిష్కరించడంలో సంపూర్ణ విజయం సాధించలేదని రాజమౌళి అభిప్రాయ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.