Rajamouli: జీవితంలో ఒక్కసారే తనతో మాట్లాడా, ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌తోనే సమంతతో సీన్- ఇంటర్ లవ్ స్టోరీ చెప్పిన రాజమౌళి
భారతదేశం, జూలై 17 -- Rajamouli Reveals Inter Love Story Link To Samantha Scene: 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' చిత్రాలతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి వ్యక్తిగత జీవితం గురించి ఒక క్రేజీ సీక్రెట్ బయటకు వచ్చింది. ఎప్పుడూ సినిమా ముచ్చట్లతో బిజీగా ఉండే ఈ దర్శకేంద్రుడు, తన కాలేజీ రోజుల్లో ఒక అమ్మాయి కోసం పడిన పాట్లను గుర్తుచేసుకున్నారు.
అలాగే, ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌తోనే చాలా వరకు సినిమాల్లో సీన్లుగా ఉపయోగిస్తున్నాంటూ రాజమౌళి చెప్పారు. టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి హోస్ట్‌గా వ్యవహరించిన ఓటీటీ టాక్ షో 'ది రానా దగ్గుబాటి షో' (The Rana Daggubati Show).
అమెజాన్ ప్రైమ్‌లో ది రానా దగ్గుబాటి షో ఓటీటీ స్ట్రీమింగ్ అయిన విషయం తెలిసిందే. ఈ ఓటీటీ షోలో ముఖ్య అతిథిగా హాజరైన రాజమౌళి తన ఇంటర్ లవ్ స్టోరీ గురించి ఇంట్రెస...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.