భారతదేశం, మార్చి 20 -- ముంబైలో జరిగిన 'స్పోకెన్ ఫెస్ట్' వేదికపై ఒక తండ్రి ప్రేమ, పోరాటం, గెలుపు కలబోసిన అద్భుతమైన ప్రసంగం వినిపించింది. బాలీవుడ్ నటుడు, తెలుగు విలన్ రాజ్ అర్జున్ తన కుమార్తె సారా అర్జున్ గురించి మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఒకప్పుడు అవకాశాల కోసం ముంబై వీధుల్లో అలమటించిన తనకు, తన కుమార్తె ఎలా 'ధురంధర్'లా అండగా నిలిచిందో రాజ్ అర్జున్ వివరించారు.
"ముంబైకి ఎన్నో కలలతో వచ్చాను. కానీ, వరుస తిరస్కరణలు నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయి. సరిగ్గా 2005లో నా కుమార్తె సారా పుట్టింది. ఆడపిల్ల పుట్టడం అదృష్టం అని విన్నాను. అది నా విషయంలో అక్షరాలా నిజమైంది" అని రాజ్ అర్జున్ తెలిపారు.
"ఆమె (సారా అర్జున్) పుట్టిన వెంటనే నాకు మొదటిసారి లీడ్ రోల్ వచ్చింది. ఆ సినిమా మధ్యలో ఆగిపోయినా, నాలో పట్టుదల మాత్రం తగ్గలేదు. నా జీవితంలో సారా లేకపోతే,...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.