Railway Update : రైలు ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లు రద్దు.. కర్నూలు-కాచిగూడపై అప్డేట్
భారతదేశం, అక్టోబర్ 13 -- హైదరాబాద్ రైల్వే డివిజన్ పరిధిలోని నవీపేట్ - జానకంపేట్, కాచిగూడ - డోన్ సెక్షన్ల మధ్య అత్యవసర ట్రాక్ నిర్వహణ పనులు చేపట్టనున్నారు. ఈ మరమ్మతు పనుల కారణంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో నడిచే పలు రైలు సర్వీసులను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు, మరికొన్ని రైళ్లను ఆలస్యంగా నడుపుతున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.
కొన్ని రైళ్లు నిర్దేశిత తేదీల్లో నిజామాబాద్ వరకు కాకుండా ముద్ఖేడ్ స్టేషన్ వరకు మాత్రమే నడుస్తాయి.
అక్టోబర్ 15, 16, 19, 22, 23, 26, 29, 30, నవంబర్ 02, 05, 06, 09, 12, 13 తేదీల్లో ముద్ఖేడ్ వరకే నడుస్తాయి. ఈ రైలు ముద్ఖేడ్ - నిజామాబాద్ మధ్య పాక్షికంగా రద్దవుతుంది. అనగా దౌండ్ నుంచి బయలుదేరే ఈ రైలు ముద్ఖేడ్ స్టేషన్ వద్దనే తన ప్రయాణాన్ని ముగిస్తుంది.
అక్టోబర్ 16, 17, 20, 23, 24, 27, 30, 31, నవంబర్ 03, 0...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.