Railway Update : తెలంగాణ, ఏపీ మీద నుంచి నడిచే ఈ రైళ్లు రద్దు.. కొన్ని దారి మళ్లింపు
భారతదేశం, జూలై 18 -- భారతీయ రైల్వే ప్రయాణికులకు అలర్ట్ ఇచ్చింది. సెంట్రల్ రైల్వే పరిధిలోని బొంబాయి డివిజన్‌లో కొండచరియలు విరిగిపడటం కారణంగా కొన్ని రైళ్లు రద్దు చేసింది. మరికొన్నింటిని దారి మళ్లించింది. ఏయే ట్రైన్లు రద్దు అయ్యాయో.. ఏ రైళ్లు దారి మళ్లించారో తెలుసుకోండి.
రైలు నెం. 22731 హైదరాబాద్ - సీఎస్‌టి ముంబై ఎక్స్‌ప్రెస్ ప్రయాణం 18 జూలై 2026 నుండి 24 జూలై 2026 వరకు.
రైలు నెం. 22732 సీఎస్‌టీ ముంబై - హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణం 18 జూలై 2026 నుండి 24 జూలై 2026 వరకు.
రైలు నెం. 22157 సీఎస్‌టి ముంబై - చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణం 18 జూలై 2026 నుండి 24 జూలై 2026 వరకు.
రైలు నెం. 22158 చెన్నై సెంట్రల్ - సీఎస్‌టీ ముంబై ఎక్స్‌ప్రెస్ ప్రయాణం 18 జూలై 2026 నుండి 24 జూలై 2026 వరకు.
16 జూలై 2026 నుండి 22 జూలై 2026 వరకు ప్రయాణించే రైలు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.