Rahul Sipligunj: ఆ లాయర్ వల్లే ఇదంతా.. నా భార్యకు అతనితో ఈగో క్లాషెస్: పోలీస్ కేసుపై రాహుల్ సిప్లిగంజ్ వివరణ
భారతదేశం, ఆగస్టు 13 -- Rahul Sipligunj: ఆస్కార్ విన్నింగ్ సాంగ్ 'నాటు నాటు' ఫేమ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ చుట్టూ ప్రస్తుతం ఓ తీవ్ర వివాదం చుట్టుముట్టింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారంటూ ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన ఎఫ్ఐఆర్ (FIR)లో రాహుల్ సిప్లిగంజ్ పేరు రావడం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదంపై రాహుల్ స్పందిస్తూ అసలు నిజాలు బయటపెట్టారు.
విశాఖపట్నం ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. కర్పురపు రాహుల్ రెడ్డి అనే వ్యక్తి బంబుల్ (Bumble) డేటింగ్ యాప్ ద్వారా సదరు బాధితురాలికి పరిచయమయ్యాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెతో సన్నిహితంగా ఉన్నాడని, ఆ తర్వాత ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు వచ్చి విడిపోవడానికి సిద్ధపడ్డారని సమాచారం.
ఈ క్రమంలోనే రాహుల్ రెడ్డి బంధువులైన రాహుల్ సిప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.