భారతదేశం, మే 13 -- Rahul Ramakrishna: ఓ వైపు కమెడియన్ గా కామెడీ పండిస్తూనే, మరోవైపు వివిధ క్యారెక్టర్లలో అదరగొడుతూ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు రాహుల్ రామకృష్ణ. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ నటుడు తాజాగా సంచలన ట్వీట్ చేశాడు. తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఎగ్జిబ్యూటర్ల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో రాహుల్ ట్వీట్ వైరల్ అవుతోంది.
సినిమా టికెట్ల రేట్ల విషయంలో, పర్సంటేజీ విషయంలో తెలుగు సినిమా ఎగ్జిబ్యూటర్లు అందరూ ఒక్కతాటిపైకి వచ్చారు. సినిమా టికెట్లు పెంచే అవకాశమే లేదని, అమ్మకాల్లో పర్సంటేజీ కావాలని డిస్ట్రిబ్యూటర్లు పట్టుబడుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
టాలీవుడ్ లో ఎప్పటి నుంచో నైజాం, సీడెడ్, ఆంధ్ర అంటూ ప్రాంతాలను విభజించి సినిమా రైట్స్ కొంటున్నారు. అయితే ఇప్పటికీ నైజాం, సీడెడ్ అనే పేర్లతో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.