Rahul Dev Mahesh Babu: మహేశ్ బాబుకు హిందీ రాదు, అందుకే బాలీవుడ్ భరించలేదన్నాడు- టక్కరి దొంగ విలన్ రాహుల్ దేవ్ కామెంట్స్
భారతదేశం, మే 14 -- Rahul Dev On Mahesh Babu Bollywood Debut Comments: తెలుగు చిత్ర పరిశ్రమలో 'ప్రిన్స్' నుంచి 'సూపర్ స్టార్' వరకు ఎదిగిన మహేశ్ బాబుకు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమాలు హిందీలోకి డబ్ అయి యూట్యూబ్లో వందల మిలియన్ల వ్యూస్ సాధిస్తుంటాయి. అయితే, నేరుగా బాలీవుడ్ సినిమా మాత్రం మహేశ్ బాబు ఎప్పుడు చేయలేదు.
గతంలో కూడా బాలీవుడ్ ఎంట్రీపై స్పందిస్తూ "బాలీవుడ్ నన్ను భరించలేదు (Bollywood can't afford me)" అంటూ మహేశ్ బాబు చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. తాజాగా ఈ విషయంపై మహేశ్ బాబు నటించిన టక్కరి దొంగ విలన్ రాహుల్ దేవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.
2002లో వచ్చిన 'టక్కరి దొంగ' చిత్రంలో మహేశ్ బాబుతో కలిసి నటించిన రాహుల్ దేవ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.