Radhika Apte: 40 ఏళ్లలోనే మహిళలకు సెక్స్ కోరికలు ఎక్కువ, లైంగికతపై పిల్లలతో ఓపెన్‌గా ఉండండి.. రాధికా ఆప్టే కామెంట్స్
భారతదేశం, సెప్టెంబర్ 28 -- Radhika Apte About Female Sex Desires At 40: బాలీవుడ్, సౌత్ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రాధికా ఆప్టే మరోసారి తన బోల్డ్ వ్యాఖ్యలతో చర్చనీయాంశమైంది. విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూనే, సమాజంలో ఉండే మూస ధోరణులపై నిర్భయంగా మాట్లాడటం ఈ భామ నైజం అని తెలిసిందే.
తాజాగా 41వ ఏటకి అడుగుపెట్టిన రాధికా ఆప్టే లస్ట్ స్టోరీస్ 3 ఓటీటీ సిరీస్‌లో నలభై ఏళ్ల మహిళల ఆలోచనలు, కోరికల నేపథ్యంలో నటించి మెప్పించింది. లస్ట్ స్టోరీస్ 3 ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో లైంగికత, నిషేధిత సెక్స్, వయసు పెరగడం, మాతృత్వంపై రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భారతీయ సమాజంలో మహిళలకు వయసు పెరిగే కొద్దీ అందం, కోరికలు తగ్గిపోతాయనే ఒక తప్పుడు నమ్మకం బలంగా ఉండిపోయింది. అయితే దీనిపై రాధిక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.