Rachita Ram: అతను నా చెంపలు గిల్లడంలో ఏ తప్పు లేదు.. డింపుల్ క్వీన్ రచితా రామ్ కామెంట్స్
భారతదేశం, అక్టోబర్ 4 -- Rachita Ram Reacts To Fan Touches Cheek: కన్నడ సినీ పరిశ్రమలో 'డింపుల్ క్వీన్'గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ రచితా రామ్‌కు తన పుట్టినరోజు వేడుకల్లో ఊహించని చేదు అనుభవం ఎదురైంది. అక్టోబర్ 3న ఆమె జన్మదినం సందర్భంగా బెంగళూరులోని తన నివాసం వద్ద అభిమానులను కలిసి, శుభాకాంక్షలు అందుకున్నారు.
వేలాదిగా తరలివచ్చిన అభిమానులతో ఓపిగ్గా ముచ్చటిస్తూ, సెల్ఫీలకు కూడా ఫోజులిచ్చారు రచితా రామ్. ఈ క్రమంలోనే ఒక అభిమాని చేసిన ప్రవర్తన సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. దానికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతోంది.
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం, రచితా రామ్ అభిమానులతో సరదాగా నవ్వుతూ ఫోటోలు దిగుతున్నారు. ఒక యువకుడు ఆమెతో సెల్ఫీ దిగిన వెంటనే, వెళ్తూ వెళ్తూ ఉన్నట్టుండి ఆమె బుగ్గ గిల్లి వెళ్లాడు. ఒక్క క్షణం ఏం జరుగుతుందో ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.