Raakh Web Series Review: రాఖ్ వెబ్ సిరీస్ రివ్యూ.. ప్రైమ్ వీడియోలో వణుకు పుట్టించే క్రైమ్ థ్రిల్లర్.. ఎందుకు చూడాలంటే?
భారతదేశం, జూన్ 12 -- Raakh Web Series Review: ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్లకు ఎప్పుడూ ఒక ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు వాస్తవ ఘటనల బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సరికొత్త వెబ్ సిరీస్ 'రాఖ్' (Raakh). 'పాతాళ్ లోక్' ఫేమ్ ప్రోసిత్ రాయ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సిరీస్లో అలీ ఫజల్, సోనాలి బింద్రే, ఆకాష్ మఖిజా కీ రోల్స్ ప్లే చేశారు. ఈరోజే అంటే జూన్ 12న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఆడియన్స్ ను ఏ మేరకు థ్రిల్ చేసిందో చూద్దాం.
ప్రైమ్ వీడియో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాఖ్ స్టోరీ విషయానికి వస్తే.. 1978వ సంవత్సరంలో ఢిల్లీని అతలాకుతలం చేసిన భయంకరమైన జంట హత్యల కేసు ఆధారంగా ఈ కథను రాసుకున్నారు. ఢిల్లీ కంటోన్మెంట్లో ఉండే లెఫ్టినెంట్ కల్నల్ అశోక్ అరోరా, మోనా అరోరా దంపతుల పిల్లలు సుమన్, సాహిల్ బయటకు వెళ్లి తిరిగి రాకపోవ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.