Raakh Villains: జనాలు అంతలా అసహ్యించుకున్నారు.. దేశాన్ని వణికించారు.. కట్ చేస్తే రాఖ్ విలన్లకు కెరీర్ బెస్ట్ అవార్డులు
భారతదేశం, జూన్ 24 -- Raakh Villains: ప్రైమ్ వీడియోలో రీసెంట్గా రిలీజైన ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'రాఖ్' (Raakh) ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై దూసుకుపోతోంది. ఈ సిరీస్‌లో విలన్లుగా నటించిన ఆకాష్ మఖీజా, రమణ్‌దీప్ యాదవ్ తమ పెర్ఫార్మెన్స్తో సోషల్ మీడియాలో విపరీతమైన నెగెటివిటీని అందుకున్నారు. ఆడియన్స్ వీళ్లను దారుణంగా అసహ్యించుకున్నారు. వారు పోషించిన బాబు, రజ్జో క్యారెక్టర్లపై జనాల్లో వచ్చిన ఈ రేంజ్ ద్వేషమే ఇప్పుడు వారి కెరీర్‌కు బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్‌గా మారింది.
ఈ ఇద్దరు యాక్టర్స్ ఊహించని విధంగా దేశంలోనే మోస్ట్ పాపులర్ నటులుగా అవతరించి సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. బుధవారం (జూన్ 24) ఐఎండీబీ (IMDb) వీరికి ప్రతిష్టాత్మకమైన 'బ్రేక్అవుట్ స్టార్' స్టార్‌మీటర్ అవార్డులను (IMDb Breakout Star STAR...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.