Raakh Trailer: మీర్జాపూర్ హీరో కొత్త క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. 50 ఏళ్ల కిందటి జంట హత్యల కేసుపై.. ట్రైలర్ రిలీజ్
భారతదేశం, జూన్ 1 -- Raakh Trailer: డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లకు ఎప్పుడూ మంచి క్రేజ్ ఉంటుంది. గ్రిప్పింగ్ స్టోరీలైన్, ఊహించని మలుపులు ఉంటే ఆడియన్స్ కచ్చితంగా ఆ కంటెంట్‌ను ఆదరిస్తారు. ఇప్పుడు సరిగ్గా అలాంటి అంచనాలతోనే 'రాఖ్' (Raakh) వెబ్ సిరీస్ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
బాలీవుడ్ నటులు అలీ ఫజల్, సోనాలి బింద్రే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ షో ట్రైలర్‌ను సోమవారం (జూన్ 1, 2026) మేకర్స్ అఫీషియల్‌గా రిలీజ్ చేశారు. ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ సిరీస్‌కు 'పాతాళ్ లోక్' సీజన్ 1 డైరెక్టర్ ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహించారు.
ఈ సిరీస్ కథ 1970ల కాలం నాటి ఢిల్లీ నేపథ్యంలో సాగుతుంది. నగరంలో వరుసగా పిల్లలు కిడ్నాప్, హత్యలకు అవుతుంటారు. అలా ఒకే ఇంటికి చెందిన ఇద్దరు పిల్లలు కూడా కనిపించకుండాప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.